పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న దాసరి ఉష

74பார்த்தது
పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న దాసరి ఉష
కరీంనగర్ లోని స్వారో టీమ్ లీడర్ కుమారుడు రిషన్ రాయన్స్ కుమారుని మొదటి పుట్టినరోజు వేడుకల్లో బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష శుక్రవారం పాల్గొన్నారు. అనంతరం చిన్నారిని ఉష ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

தொடர்புடைய செய்தி