మహిళపై దాడి చేసిన పాస్టర్ అరెస్ట్(వీడియో)

2276பார்த்தது
మహిళపై దాడి చేసిన ఓ పాస్టర్ ను మీర్‌పేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. HYD సరూర్ నగర్ పరిధి గుర్రంగూడలో ఈ నెల 24న గొర్రెలు మేపుతున్న తనని స్థానికుడైన పాస్టర్ దేవ సహాయం కొట్టాడని బాధితురాలు పద్మ వాపోయారు. తనతో గొడవపడి, అసభ్య పదజాలంతో దూషించాడని తెలిపింది. అంతేకాకుండా ఇంట్లోకి చొరబడి చీపురుతో ఇష్టానుసారం కొట్టాడని చెప్పింది. బాధిత మహిళ ఫిర్యాదుతో పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలించి ఈరోజు పాస్టర్ సహాయంను అరెస్ట్ చేశారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி