ఎన్టీఆర్‌ సార్!.. నేను మీ గురించి తప్పుగా మాట్లాడలేదు: కౌశిక్‌ తల్లి (వీడియో)

78பார்த்தது
‘ఎన్టీఆర్‌ సార్!.. నేను మీ గురించి తప్పుగా మాట్లాడలేదు' అని కౌశిక్‌ తల్లి సరస్వతి వివరణ ఇచ్చారు. క్యాన్సర్ తో బాధపడుతున్న తన కుమారుడు కౌశిక్‌ చికిత్సకు అయిన ఖర్చును భరించిన ఎన్టీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
'నేను కేవలం మీడియా వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చా. మా కుటుంబమంతా మీ అభిమానులమే’ అని సరస్వతి తెలిపారు. మంగళవారం తన కుమారుడి డిశ్చార్జ్‌ అనంతరం సరస్వతి ఈ వ్యాఖ్యలు చేశారు.

தொடர்புடைய செய்தி