త్వరలో 32,438 ఉద్యోగాలకు నోటిఫికేషన్

56பார்த்தது
త్వరలో 32,438 ఉద్యోగాలకు నోటిఫికేషన్
రైల్వేలో 32,438 గ్రూప్-D ఉద్యోగాల భర్తీకి ఆర్ఆర్బీ త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనుంది. జనవరి 23 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. అత్యధికంగా ట్రాక్ మెయింటైనర్ ఉద్యోగాలు- 13.187, పాయింట్స్‌మెన్-5058, అసిస్టెంట్(వర్క్ షాపు)-3077, అసిస్టెంట్ సహా మరికొన్ని ఉద్యోగాలున్నాయి. 18-26 ఏళ్ల లోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி