రామ్‌గోపాల్ వర్మకు నోటీసులు

83பார்த்தது
రామ్‌గోపాల్ వర్మకు నోటీసులు
ఏపీ ఫైబర్ నెట్ నుంచి సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు అక్రమంగా రూ.కోటి 15 లక్షలు ఇచ్చినట్లు గుర్తించామని ఫైబర్ నెట్ చైర్మన్ జీవీరెడ్డి తెలిపారు. ఇప్పటికే ఆ డబ్బులు చెల్లించాలని ఆయనకు నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. కాగా వైసీపీ హయాంలో ఫైబర్ నెట్ విభాగంలో అక్రమ నియామకాలు జరిగాయని ఆయన మీడియాకు వివరించారు. దీంతో 410 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు.. మరో 200 మంది ఉద్యోగులను తొలగించబోతున్నట్లు సంచలన ప్రకటన చేశారు.

தொடர்புடைய செய்தி