గాంధారిలో రైతుల మహాధర్నాలో మాజీ ఎమ్యెల్యే

83பார்த்தது
అర్హులైన రైతులందరికీ వెంటనే బేశరతుగా రుణ మాఫీ చేయాలని ఎల్లారెడ్డి మాజీ ఎమ్యెల్యే జాజాల సురేందర్ డిమాండ్ చేశారు. సోమవారం గాంధారిలో రైతులు మహాధర్నా చేపట్టారు. రైతులను మోసం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికల్లో బూటకపు మాటలు చెప్పి గద్దెనెక్కిన సీఎం రేవంత్ రెడ్డి రైతులను మోసం చేస్తున్నారన్నారు. మహాధర్నాలో రైతులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி