పిట్లంలోని ప్రైవేట్ ఆస్పత్రులను తనిఖీ చేసిన డిప్యూటీ డిఎంహెచ్వో

58பார்த்தது
పిట్లంలోని ప్రైవేట్ ఆస్పత్రులను తనిఖీ చేసిన డిప్యూటీ డిఎంహెచ్వో
పిట్లం మండల కేంద్రంలోని రిజిస్ట్రేషన్ కలిగిన ప్రైవేట్ ఆస్పత్రులను శనివారం డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ విద్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యుల అర్హత, రిజిస్ట్రేషన్ రెన్యువల్, ల్యాబ్ సదుపాయాలు, అగ్ని ప్రమాద నివారణ సూచికలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పిట్లం మండల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్. రోహిత్ కుమార్, సిఎచ్వొ దయానంద్, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி