ఉరుములు మెరుపులతో భారీ వర్షం

63பார்த்தது
నిర్మల్ జిల్లా కేంద్రంలో పాటు పలు గ్రామాల్లో బుధవారం రాత్రి 9. 30 గంటల సమయంలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఉదయం నుండి ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అయిన ప్రజలు వర్షంతో ఉపశమనం పొందారు. భారీ ఉరుములు రావడంతో ముందస్తుగా విద్యుత్ శాఖ అధికారులు కరెంటు సరఫరా నిలిపివేశారు.

தொடர்புடைய செய்தி