తానూరు మండలంలోని ఎల్వత్ గ్రామం ఎస్సి కమ్యూనిటి హాల్ నిర్మాణం కొరకు రూ. రెండు లక్షలు మంజూరైనట్లు మాజీ ఎమ్మెల్యే జి విఠల్ రెడ్డి తెలిపారు. మంజూరైన్ ప్రొసీడింగ్ కాపీని శుక్రవారం అన్న బావు సాటే కమిటీ సబ్యులకు అందజేశారు. నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కకి, మన ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.