నేడు ముధోల్ బందుకు పిలుపు

77பார்த்தது
నేడు ముధోల్ బందుకు పిలుపు
ముధోల్ మండల కేంద్రంలో శనివారం స్వచ్ఛందంగా బంద్ కొనసాగుతుందని హిందూ ఉత్సవ కమిటీ, హిందూ వాహిని సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. హిందువుల ఆత్మాభిమానమైన దేవి దేవతల విగ్రహాలను ధ్వంసం చేయడం ద్వారా హిందూ సంస్కృతిని నాశనం చేయాలని దుర్మార్గపు చర్యను నిరసిస్తూ బంద్ ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ శాంతియుతంగా నిర్వహించే నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.

தொடர்புடைய செய்தி