చోరికి పాల్పడిన దొంగ రిమాండ్

56பார்த்தது
చోరికి పాల్పడిన దొంగ రిమాండ్
జన్నారం పట్టణ కేంద్రంలోని వ్యాపారి రామ్ సింగ్ ఇంట్లో దొంగతనానికి పాల్పడిన శంకర్ రామ్ దేవసీని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు శుక్రవారం లక్షెట్టిపేట సీఐ నరేందర్, జన్నారం ఎస్ఐ రాజవర్ధన్ తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం రాంసింగ్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో శంకర్ రామ్ దొంగతనానికి పాల్పడగా దర్యాప్తు చేపట్టి దొంగను అరెస్టు చేసి బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

தொடர்புடைய செய்தி