కేతేపల్లి మండలంలో వర్షం

66பார்த்தது
తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం రాత్రి నుండి శనివారం తెల్లవారుజాము వరకు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపిన విషయం తెలిసిందే. నల్గొండ జిల్లా కేతేపల్లి మండల వ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం మేఘాలు కమ్ముకొని, అర్థగంట నుండి ఉరుముల, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. వర్షం సకాలంలో పడుతుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி