
రామన్నపేట: ఎస్ఎస్ ఇంజనీరింగ్ అధినేత వేడుకలు
రామన్నపేట మండలంలో నిదానపల్లి గ్రామానికి చెందిన ఎస్ఎస్ ఇంజనీరింగ్ అధినేత కొండ వెంకట్ పుట్టినరోజు వేడుకలు సోమవారం తన నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఈ పుట్టినరోజు వేడుకలకు ముఖ్య అతిథులుగా రామన్నపేట ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కొండ మల్లేశం గౌడ్ అంతటి ఫౌండేషన్ చైర్మన్ అంతటి రాకేష్ గౌడ్, హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.