షాట్ సర్క్యూట్ తో కారు దగ్దం

76பார்த்தது
షాట్ సర్క్యూట్ తో కారు దగ్దం
నల్లగొండ జిల్లా చిట్యాల శివారులోని జాతీయ రహదారిపై ఆదివారం షాట్ సర్క్యూట్ తో కారు దగ్ధమైంది. ప్రమాద సమయంలో కారులో ఉన్న ఇద్దరు కారులోంచి పోగలు రావడం గమనించి కారు నుండి బయటకు పరుగెత్తి ప్రాణాలు కాపాడుకున్నారు.

தொடர்புடைய செய்தி