మున్సిపల్ కమిషనర్ గా రామదుర్గారెడ్డి

82பார்த்தது
మున్సిపల్ కమిషనర్ గా రామదుర్గారెడ్డి
హాలియా మున్సిపల్ కమిషనర్ గా రామ దుర్గారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ నుండి ఆయన బదిలీపై వచ్చారు. గతంలో ఇక్కడ పనిచేసిన మున్వర్బ అలీ బదిలీపై చండూరు మున్సిపాలిటీకి వెళ్లారు. ఈ సందర్భంగా నూతన కమిషనర్ మాట్లాడుతూ మున్సిపాలిటీ అభివృద్ధి మరియు పరిశుభ్రత పై ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.

தொடர்புடைய செய்தி