ఆ వైన్స్ షాపుల లైసెన్సులు రద్దు చేయాలి

60பார்த்தது
ఆ వైన్స్ షాపుల లైసెన్సులు రద్దు చేయాలి
నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నడుస్తున్న వైన్స్ షాపులపై చర్యలు తీసుకోవాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) ఆధ్వర్యంలో శుక్రవారం మునుగోడు ఎస్సై చందా వెంకటేశ్వర్లుకి స్థానిక పోలీస్ స్టేషన్లో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బెల్టు షాపులకు మందును అమ్ముతున్న వైన్స్ షాపులను గుర్తించి వాటి లైసెన్సులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி