రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక

77பார்த்தது
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక
క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జిల్లా అథ్లె టిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి స్వాములు, ఎస్సై మాధవరెడ్డి అన్నారు. సోమవారం కల్వకుర్తి పట్టణ సమీపంలోని సీబీఎం కళాశాల మైదానంలో జిల్లా అథ్లెటిక్స్ అండర్ 14,16,18,20 విభాగంలో క్రీడాకారులకు ఆటలు నిర్వహించి ఎంపిక చేశారు. సెప్టెంబరు 19, 20 తేదీల్లో హైదరాబాద్ ఓయూ గ్రౌండ్లో జరిగే 10వ తెలంగాణ స్టేట్ జూనియర్ సౌత్ జోన్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி