బహిరంగంగా క్షమాపణ చెప్పాలి

75பார்த்தது
తెలంగాణ మంత్రి కొండా సురేఖను అవమానపరిచే విధంగా ట్రోలింగ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. మెదక్ జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తున్న కొండా సురేఖను అవమానించిన బీఆర్ఎస్ నాయకులు క్షమాపణ చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி