108 వాహనంలో సాధారణ ప్రసవం

64பார்த்தது
108 వాహనంలో సాధారణ ప్రసవం
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కౌడిపల్లి మండలం సూరారం గ్రామానికి చెందిన నాగలక్ష్మి 108 వాహనంలో సోమవారం ప్రసవించింది. పురిటి నొప్పులతో బాధపడుతున్న నాగలక్ష్మిని మొదట 108 సిబ్బంది మెదక్ ఆస్పత్రికి తరలించగా, వైద్యుల సూచన మేరకు హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రికి తరలిస్తుండగా పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. ఈఎంటీ ప్రవీణ్ 108 వాహనంలోనే సాధారణ ప్రసవం చేసారు. ఇద్దరు మగ పిల్లలకు ఆమె జన్మనిచ్చారు.

தொடர்புடைய செய்தி