చౌటకూర్ లో నాయి బ్రాహ్మణ సంఘం ఎన్నిక

61பார்த்தது
చౌటకూర్ లో నాయి బ్రాహ్మణ సంఘం ఎన్నిక
సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల కేంద్రంలో మంగళవారం నాయి బ్రాహ్మణ సేవా సంఘ జిల్లా ఆధ్వర్యంలో చౌటకూర్ మండల కార్యవర్గ ఎన్నిక నిర్వహించారు. చౌటకూర్ మండల అధ్యక్షులుగా బోనాల గంగారం, గౌరవ అధ్యక్షులుగా సుల్తాన్పూర్ మహేష్, ఉపాధ్యక్షులుగా కొర్పోల్ ప్రశాంత్, జనరల్ సెక్రెటరీగా శివంపేట్ మల్లేశం, రమేష్, అంగడిపేట రంగయ్య తదితరులు ఎన్నికయ్యారు.

தொடர்புடைய செய்தி