నేటి రాత్రి ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత

75பார்த்தது
నేటి రాత్రి ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత
ఎల్లంపల్లి పరివాహక ప్రాంతంలో అధిక వర్షాలు కురిసిన కారణంగా శనివారం రాత్రి ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి వరద నీటిని కిందకి వదిలే అవకాశం ఉందని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జి. స్వామి తెలిపారు. నది పరివాహక ప్రాంతంలోకి పశువులు, గొర్రెలు వెళ్లకుండా చూడాలని సూచించారు. అలాగే పరీవాహక ప్రాంతంలోని ప్రజలు, గొర్రె కాపరులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

தொடர்புடைய செய்தி