పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి

79பார்த்தது
జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధి ఇందారం గ్రామ శివారులోని శివ సాయి రైస్ మిల్ పక్కన గల ఖాళీ స్థలంలో రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. డబ్బులు పందెం పెట్టి పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు దాడి చేసి ముగ్గురు వ్యక్తులను పట్టుకోగా ఏడుగురు తప్పించుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 23, 220 నగదు, మూడు సెల్ ఫోన్లు, పేక ముక్కలు స్వాధీనం చేసుకున్నారు.

தொடர்புடைய செய்தி