మంచిర్యాల: వాస్తవ లాభాల్లో వాటా కోసం పోరుబాట

63பார்த்தது
మంచిర్యాల: వాస్తవ లాభాల్లో వాటా కోసం పోరుబాట
సింగరేణి కార్మికుల వాస్తవ లాభాల్లో వాటా కోసం పోరుబాటకు సిద్ధమవుతామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సోమవారం అన్నారు‌. గోదావరిఖనిలో జరిగిన నిరసన దీక్షలో ఆయన మాట్లాడుతూ, గత ఆర్థిక సంవత్సరంలో సంస్థ 4701 కోట్ల నికర లాభాలు సాధించిందన్నారు. 33 శాతం వాటా అంటే కార్మికులకు 1550 కోట్లు వస్తాయన్నారు. కార్మికులను మోసం చేస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు.

தொடர்புடைய செய்தி