నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

76பார்த்தது
నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం
నస్పూర్ మున్సిపాలిటీ 15వ వార్డులో నూతనంగా సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు మున్సిపల్ కౌన్సిలర్ రజిత మాట్లాడుతూ, వార్డులోని కాలనీలో సీసీ రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే డీఎంఎఫ్టి నిధులను మంజూరు చేసి సిసి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు.

தொடர்புடைய செய்தி