మందమర్రి: వైభవోపేతంగా మహాచండీ హోమం

83பார்த்தது
మందమర్రి: వైభవోపేతంగా మహాచండీ హోమం
రామకృష్ణాఫూర్ పట్టణంలోని రాజీవ్ చౌక్ లో ఫోర్ వీలర్స్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం అమ్మవారి సన్నిధిలో మహాచండీ హోమం వైభవోపేతంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య జరిగిన ఈ యాగంలో భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி