మంచిర్యాల: సిస్టం ట్యాంకులకు నూతన నల్లాలు ఏర్పాటు

62பார்த்தது
మంచిర్యాల: సిస్టం ట్యాంకులకు నూతన నల్లాలు ఏర్పాటు
నస్పూర్ మున్సిపాలిటీ 6వ వార్డు పరిధిలో ఉన్న సిస్టం ట్యాంకుల నల్లాలు చెడిపోవడంతో కొంతకాలంగా ప్రజలు నీటి కోసం అవస్థలు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న వార్డు కౌన్సిలర్ పూదరి కుమార్ సోమవారం వాటి స్థానంలో నూతన నల్లాలు ఏర్పాటు చేశారు. దీంతో నీటి సమస్య పరిష్కారం కావడంతో స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி