అంగన్వాడి కేంద్రంలో గాంధీ జయంతి

1058பார்த்தது
అంగన్వాడి కేంద్రంలో గాంధీ జయంతి
మంచిర్యాల జిల్లా ఎసిసి నాలుగవ అంగన్వాడి కేంద్రంలో గాంధీ జయంతి వేడుకలను అంగన్వాడి కేంద్రంలో కే విజయలక్ష్మి సోమవారం ఘనంగా నిర్వహించారు. అనంతరం పిల్లలకు స్వీట్లు చాక్లెట్లు పంచిపెట్టారు. హెల్పర్ అనసూర్య, పిల్లలు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி