కోటపల్లిలో బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్

64பார்த்தது
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ శ్రేణుల దాడిని నిరసిస్తూ శుక్రవారం హైదారాబాద్ లో బీఆర్ఎస్ తలపెట్టిన ఆందోళనకు వెళుతున్న కోటపల్లి మండల పార్టీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ వి రాష్ట్ర నాయకులు మారిశెట్టి విద్యాసాగర్, సోషల్ మీడియా మండల అధ్యక్షులు ఆసంపల్లి సంపత్ కుమార్, నాయకులు ఆసంపల్లి అనిల్, ఆసరెల్లి నూతన్, కొండ సంతోష్ లను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

தொடர்புடைய செய்தி