24-25 విద్యా సంవత్సరానికి గాను ఉన్నత విద్యను అభ్యసించేందుకు అంబేద్భర్ ఓవర్సీస్ దేశాలలో విద్యా నిధి పథకం కొరకు అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించడం విద్యా నిధి పథకం ఉపకార వేతనాల కొరకు ఆన్లైన్ లో ఈ పాస్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 29 వరకు పొడిగించడం జరుగుతుందని జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ ఉప సంచాలకులు పోటు రవీందర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.