జన్నారం మండలంలోని తపాలాపురం గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు కమ్మల విజయదర్శినని పోలీసులు అరెస్టు చేశారు. కాగా మండల బీఆర్ఎస్ నాయకులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆయనను పరామర్శించి వారి మద్దతు తెలిపారు. అరెస్టులు ఉద్యమాన్ని ఆపలేవని స్పష్టం చేశారు. ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు భరత్, జనార్దన్, శ్రీనివాస్, నర్సాగౌడ్, ఫజల్ పాల్గొన్నారు.