అంగన్వాడి కేంద్రం లో తల్లిపాల వారోత్సవం

2003பார்த்தது
అంగన్వాడి కేంద్రం లో తల్లిపాల వారోత్సవం
మంచిర్యాల జిల్లా ఎసిసి 4వ అంగన్వాడి కేంద్రంలో బుధవారం అంగన్వాడి టీచర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ, బిడ్డకు అమ్మ పాలు దూరం అవుతున్నాయని ఈ కారణంగా శిశువులు చిన్నతనంలోనే అనేక ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారని, శిశువుకు పుట్టిన వెంటనే ముర్రు పాలు పట్టించాలని తెలియజేశారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி