ఎసిసి 4 లో బతుకమ్మ సంబరాలు

261பார்த்தது
ఎసిసి 4 లో బతుకమ్మ సంబరాలు
శుక్రవారం బతుకమ్మ సందర్భంగా మంచిర్యాల ఎసిసి లోని 4 వ అంగన్వాడి కేంద్రంలో మొదలైన బతుకమ్మ సంబరాలు 9 నవరాత్రులు బతుకమ్మ పూజలు ఎలా చేయాలో సంస్కృతులు సాంప్రదాయాల గురించి అంగన్వాడి టీచర్ కే విజయలక్ష్మి అవగాహన కల్పిస్తూ బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. కార్యక్రమంలో చిన్నారులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி