టాస్క్ తెలంగాణ అకాడమీ ఆధ్వర్యంలో అవగాహన

80பார்த்தது
టాస్క్ తెలంగాణ అకాడమీ ఆధ్వర్యంలో అవగాహన
మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో టాస్క్ తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జి ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా టాస్క్ ఇన్చార్జి దీప విద్యార్థులకు టాస్క్ వల్ల ఉపయోగాలు వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ సురేందర్ రెడ్డి, టాస్క్ కోఆర్డినేటర్ హరీష్ కుమార్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி