గుండె సంబంధిత వ్యాధుల నివారణపై అవగాహన ర్యాలీ

69பார்த்தது
వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వసుధ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆదివారం గుండె సంబంధిత వ్యాధులు నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ముఖ్యకూడళ్ళ గుండా సాగిన ర్యాలీలో గుండె వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.

தொடர்புடைய செய்தி