ప్రమాదకరంగా వాగు దాటుతున్న గ్రామస్తులు

69பார்த்தது
ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల చెన్నూర్ నియోజకవర్గంలోని కోటపల్లి మండలం నక్కలపల్లి గ్రామ పరిధిలోని లోతు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. వాగు ఉధృతికి పలు గ్రామాల ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, వంకలు దాటవద్దని అధికారులు హెచ్చరించినప్పటికీ గ్రామస్తులు ప్రమాదకరంగా వాగు దాటేందుకు ప్రయత్నిస్తున్నారు. అధికారులు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி