రామకృష్ణాపూర్‌లో నీటి మునిగిన సబ్ స్టేషన్

85பார்த்தது
గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. రామకృష్ణాపూర్ లోని విద్యుత్ సబ్ స్టేషన్ నీట మునిగిపోయింది. దీంతో సబ్ స్టేషన్ లో పని చేస్తున్న సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి వర్షపు నీరు తొలగిపోయేలా తగిన చర్యలు చేపట్టాలని కోరారు.

தொடர்புடைய செய்தி