చెన్నూర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ప్రజా పాలన దినోత్సవం

78பார்த்தது
చెన్నూర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ప్రజా పాలన దినోత్సవం
చెన్నూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. కాంగ్రెస్ ప్రభుత్వూ ప్రజాపాలనందిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలను తీసుకువచ్చి పేదలను ఆదుకుంటుందని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி