మందమర్రి ఏరియాలోని శాంతిఖని గనిలో పనిచేస్తున్న మహిళ బదిలీ కార్మికులకు సింగరేణి అధికారులు గురువారం కౌన్సెలింగ్ నిర్వహించారు. జీఎం ఎస్ వోటూ రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, మహిళ బదిలీ వర్కర్లు, జనరల్ మజ్దూర్లు తాము ఎంచుకున్న ఉద్యోగాలకు అనుగుణంగా శిక్షణ ఇచ్చి పంపించడం జరుగుతుందని చెప్పారు.