శ్రీధర్ బాబు జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు

70பார்த்தது
శ్రీధర్ బాబు జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు
బెల్లంపల్లి నియోజకవర్గ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కారుకూరి రామచందర్ ఆధ్వర్యంలో ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకొని గురువారం శివాలయంలో ప్రత్యేక పూజలు జరిపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మండల అధ్యక్షులు సింగతి సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జాడి మహేష్, ధరణి సత్యనారాయణ, నలిమల స్వామి, మీసా రమేష్ , సందెల మల్లేష్, మొండి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி