రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు

60பார்த்தது
రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు
భీమిని మండలంలోని పెద్ద గుడిపేట గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వానాకాలంలో చిన్న పాటి వర్షానికి మట్టి రోడ్డు చిత్తడిగా మారి గ్రామానికి రాకపోకలు నిలిచిపోతాయి. రోడ్డు అద్వానంగా ఉండడంతో అనారోగ్యానికి గురి అయిన సందర్భంలో రాత్రి వేళల్లో ఆసుపత్రి తరలించడానికి కష్టాలు పడుతున్నారు. ఇప్పటికైనా గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி