బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆర్డీవో కు వినతి

55பார்த்தது
రైతు రుణమాఫీకి ఎటువంటి షరతులు విధించకుండా అందరికీ రుణమాఫీ చేయాలని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కోరారు. ఈ మేరకు గురువారం ఆర్డిఓ హరికృష్ణకు వినతిపత్రం సమర్పించారు. కల్లిబొల్లి వాగ్దానాలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி