బెల్లంపల్లి పట్టణంలో బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపడితే తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. జి ప్లస్ 2 భవనాలకు మాత్రమే బెల్లంపల్లిలో అనుమతి ఉందని జి ప్లస్ త3 భవనాలకు వరంగల్ ఆర్డి నుంచి అనుమతులు తీసుకోవాలన్నారు. తీసుకొని వారికి షోకాజి న్యూఢిల్లీ ఇవ్వాలని నిబంధనల ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ను ఆదేశించారు.