బెల్లంపల్లిలో ఆకట్టుకున్న భరతనాట్యం ప్రదర్శన

70பார்த்தது
బెల్లంపల్లిలో ఆకట్టుకున్న భరతనాట్యం ప్రదర్శన
బెల్లంపల్లి పట్టణంలోని తిలక్ స్టేడియంలో చిన్నారులు చేసిన భరతనాట్యం పలువురిని ఆకట్టుకుంది. రావణ వధ కార్యక్రమంలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారుల బృందం చేసిన డాన్స్ ను ప్రజలు ఆసక్తిగా తిలకించారు. ఎమ్మెల్యే వారిని ప్రత్యేకంగా ప్రశంసించారు. అనంతరం బహుమతులను వారికి అందజేశారు. ఇలా సాధన చేస్తే జాతీయస్థాయిలో కూడా రాణిస్తారని ఎమ్మెల్యే కితాబు ఇచ్చారు.

தொடர்புடைய செய்தி