బిజెపి సభ్యత్వ నమోదు విజయవంతం చేయాలి

80பார்த்தது
బిజెపి సభ్యత్వ నమోదు విజయవంతం చేయాలి
బిజెపి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కార్యకర్తలు అందరూ కలిసి చేయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి అన్నారు. బెల్లంపల్లి పట్టణ అధ్యక్షురాలు కల్యాణి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు వివరించి నూతన సభ్యత్వాలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు యుగేందర్, శ్రీనివాస్, కమల పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி