బెల్లంపల్లి: నిందితులను కఠినంగా శిక్షించాలి

85பார்த்தது
బెల్లంపల్లి: నిందితులను కఠినంగా శిక్షించాలి
కోల్కత్తాలో జూనియర్ డాక్టర్ అభయపై అత్యాచారం చేసి హత్యచేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఇప్యూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి నిరసన వ్యక్తం చేశారు. నిందితులను గుర్తించడంలో దర్యాప్తు సంస్థలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు.

தொடர்புடைய செய்தி