యూపీలోని కనౌజ్ జిల్లాలో విషాద ఘటన వెలుగుచూసింది. జిల్లా కేంద్రంలోని ఓ మసీద్‌ను కడిగే క్రమంలో కిందపడి మౌజన్ మృతి చెందారు. రంజాన్ పండుగ నేపథ్యంలో మసీద్‌ను కడగడానికి మౌజన్ పైకి ఎక్కారు. ఈ క్రమంలో కాలు జారీ పై నుంచి కిందపడ్డారు. ఈ ఘటనలో అక్కడికక్కడే మరణించారు. పైనుంచి జారీ కిందపడిన దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజీలో నమోదయ్యాయి.