కోయిలకొండ: వైభవంగా జల్ది బిందె ఊరేగింపు

81பார்த்தது
కోయిలకొండ: వైభవంగా జల్ది బిందె ఊరేగింపు
మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ నారాయణపేట జిల్లా అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి తన సొంత గ్రామం కోయిలకొండ మండల శేరి వేంకటాపూర్ గ్రామంలో సోమవారం నిర్వహించిన ఆంజనేయ స్వామి వారి జల్ది బిందె ఉత్సవంలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు జల్ది బిందె ఊరేగింపును బజంత్రీలతో మధ్య ఆలయం వరకు తీసుకొచ్చారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి మహా మంగళ హారతులు సమర్పించారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி