నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్ లో మాదకద్రవ్యాల నిర్మూలన, ఇంటర్మీడియట్ పరీక్షలు, విద్యార్థుల హాజరు, ఒత్తిడికి గురి కాకుండా చదువు కొనసాగింపు పై వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన జిల్లా అదనపు కలెక్టర్ కే సీతారామారావు నిర్వహించారు. జిల్లాలో డ్రగ్స్, మాదకద్రవ్యాలు, అన్ని రకాల నార్కోటిక్స్ పై జిల్లా వ్యాప్తంగా ప్రజల్లో, పాఠశాలల్లో, కళాశాలలో, విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు.