అచ్చంపేట: అంబేద్కర్ కు అవమానం జరిగితే భారత ప్రజలందరికీ జరిగినట్లే

77பார்த்தது
భారత పార్లమెంట్ లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా బిఆర్ అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ సోమవారం అచ్చంపేటలో నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. బీఆర్ అంబేద్కర్ అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తి ఆయనకు అవమానం జరిగితే మనందరికీ జరిగినట్లేనని, వెంటనే అమిత్ షాను కేంద్ర క్యాబినెట్ నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி