అభ్యర్థుల ధ్రువపత్రాల వరిశీలన చేపడుతున్న అధికారులు

79பார்த்தது
అభ్యర్థుల ధ్రువపత్రాల వరిశీలన చేపడుతున్న అధికారులు
నాగర్ కర్నూల్ జిల్లాకేంద్రంలో డీఎస్సీ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన బుధవారం ప్రారంభమైంది. తొలిరోజు 56 మంది అభ్యర్థులు హాజరుకాగా సాయంత్రానికి పూర్తయిందని డీఈఓ గోవిందరాజులు ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్జీటీ తెలుగు మీడియంలో 50 మంది, ఉర్దూ మీడియంలో ఆరుగురు అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసుకున్నారని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி